Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Neevu Leni Roju

నీవు లేని రోజు

Neevu Leni Roju

Lyricist: Samuel Karmoji
Verse
నీవు లేని రోజు అసలు రోజే కాదయా
నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా‖ 2x ‖
నీవే లేకపోతే నేనసలే లేనయా‖ 2x నీవు లేని ‖
Verse
బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు
నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు‖ 2x ‖
నన్ను విడువనన్నవు – నా దేవుడైనావు‖ 2x నీవే ‖
Verse
ఈ నాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే
నేను కలిగియున్నవన్ని నీదు కృపా భాగ్యమే‖ 2x ‖
నీవు నా సొత్తన్నావు – కృపాక్షేమమిచ్చావు‖ 2x నీవే ‖

Related Tags

PraiseWorship