Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Neevu Naa Devundavai Yu Nnaavu Yesa

నీవు నా దేవుండవై యు న్నావు యేస

Neevu Naa Devundavai Yu Nnaavu Yesa

Chorus
నీవు నా దేవుండవై యు న్నావు యేసు నాధ నీవిలఁ బ్రోవవే నన్నుఁ
కావవే‖ నీవు ‖
Verse
పాప మానవ శాప భారము నోపి సిల్వను బడిన క్షేమా ధిపతి
సర్వ భూపతి‖ నీవు ‖
Verse
శ్రేయమౌ కా యంబు భక్తుల కీయ సిద్ధముఁ జేయు యేసు
నాయకా మోక్ష దాయకా‖ నీవు ‖
Verse
జీవ మారెడి త్రోవ నేఁబడి చావనై యున్నాను పతిత పావనా యాత్మ
జీవనా‖ నీవు ‖
Verse
జాగుసేయక బాగుసేయను రాఁగదె నే ఘోర పాప రోగిని దఃఖ
భాగిని‖ నీవు ‖
Verse
పాపమున నా రూపు మాపితి ప్రాపు నీవని నమ్మితిని నను లేపనా
కృపను జూపవా‖ నీవు ‖

Related Tags

WorshipDevotional