Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Neevu Thodundagaa Naaku

నీవు తోడుండగా నాకు

Neevu Thodundagaa Naaku

Verse
నీవు తోడుండగా నాకు దిగులుండునా
నా మంచి యేసయ్యా
మనసారా స్తోత్రమయా‖ 2x నీవు తోడుండగా ‖
Verse
నీవంటి వారెవ్వరు
నీ తోటి సాటెవ్వరు‖ 2x ‖
నా జీవితాన – నీవే ప్రభువా‖ 2x ‖
నాకెవ్వరు లేరు ఇలలో‖ 2x ‖
హాలెలూయా హాలెలూయా హల్లెలూయా‖ 3x ‖
హల్లెలూయా హల్లెలూయా హాలెలూయా
నీవు తోడుండగా….
Verse
మనుషులలో మహనీయుడా
వేల్పులలో ఘణ పూజ్యుడా‖ 2x ‖
సర్వాధికారి సర్వాంతర్యామి‖ 2x ‖
చేసెద నీ పాద సేవ‖ 2x ‖
హాలెలూయా హాలెలూయా హల్లెలూయా‖ 3x ‖
హల్లెలూయా హల్లెలూయా హాలెలూయా‖ నీవు తోడుండగా ‖

Related Tags

PraiseWorshipComfort