Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Neevunte Naaku Chaalu Yesayya Neevente Nenu Unta Yesayya

నీవుంటే నాకు చాలు యేసయ్యా నీవెంటే నేను ఉంటా యేసయ్యా

Neevunte Naaku Chaalu Yesayya Neevente Nenu Unta Yesayya

Chorus
నీవుంటే నాకు చాలు యేసయ్యా.. నీవెంటే నేను ఉంటా యేసయ్యా...‖ 2x ‖
నీ మాట చాలయ్యా.. నీ చూపు చాలయ్యా.. నీ తోడు చాలయ్యా.. నీ నీడ చాలయ్యా..‖ 2x ‖
Verse
ఎన్ని బాధలున్ననూ.. ఇబ్బందులైననూ.. ఎంత కష్టమొచ్చినా.. నిష్టూరమైననూ..‖ 2x ‖
నీ మాట చాలయ్యా.. నీ చూపు చాలయ్యా.. నీ తోడు చాలయ్యా.. నీ నీడ చాలయ్యా..‖ నీ మాట ‖
Verse
బ్రతుకు నావ పగిలినా.. కడలి పాలైననూ.. అలలు ముంచి వేసినా.. ఆశలు అణగారినా..‖ 2x ‖
నీ మాట చాలయ్యా.. నీ చూపు చాలయ్యా.. నీ తోడు చాలయ్యా.. నీ నీడ చాలయ్యా..‖ నీ మాట ‖
Verse
ఆస్తులన్నీ పోయినా.. అనాధగా మిగిలినా.. ఆప్తులే విడనాడినా.. ఆరోగ్యం క్షీణించినా..‖ 2x ‖
నీ మాట చాలయ్యా.. నీ చూపు చాలయ్యా.. నీ తోడు చాలయ్యా.. నీ నీడ చాలయ్యా..‖ నీ మాట ‖
Verse
నీకు ఇలలో ఏదియూ... లేదు అసాధ్యమూ... నీదు కృపతో నాకేదియూ.. కాదిల సమానమూ...‖ 2x ‖
నీ మాట చాలయ్యా.. నీ చూపు చాలయ్యా.. నీ తోడు చాలయ్యా.. నీ నీడ చాలయ్యా..‖ నీ మాట ‖

Related Tags

WorshipDevotionalJesus