Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nenemathramu Inthavaraku Neevu Nannu Nadipinchutaku

నేనేమాత్రము ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు

Nenemathramu Inthavaraku Neevu Nannu Nadipinchutaku

Lyricist: Benny Joshua
Verse
ఇంతవరకు నీవు – నన్ను నడిపించుటకు
నేనేమాత్రము నా జీవితం ఏ మాత్రము
ఇంతవరకు నీవు నన్ను భరియించుటకు
నేనేమాత్రము మేము ఏ మాత్రము
Chorus
నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే
నే చూచే ఘనకార్యములు నీ దయ వలెనే‖ 2x ఇంతవరకు ‖
Verse
ఎన్నుకొంటివే నన్ను ఎందుకని
హెచ్చించితివే నన్ను ఎందుకని‖ 2x ‖
మందను వెంటాడి తిరుగుచుంటినే‖ 2x ‖
సింహాసనం ఎక్కించి మైమరచితివే‖ 2x నే చూచిన ‖
Verse
నా ఆలోచనలన్ని చిన్నవని
నీ ఆలోచనల వలనే తెలుసుకొంటినే‖ 2x ‖
తాత్కాలిక సహాయము నే అడిగితినే‖ 2x ‖
యుగయుగాల ప్రణాళికలతో నను నింపితివే‖ 2x నే చూచిన ‖

Related Tags

ThanksgivingGraceGuidance