Verse
నేనెరుగుదును ఒక స్నేహితుని
అతడెంతో పరిశుద్ధుడు
ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ
కారణ భూతుడు‖ 2x ‖
అతడే యేసుడు… అతడే యేసుడు‖ 2x నేనెరుగుదును ‖
చీకటి దారులలో – చితికిన బ్రతుకులకు‖ 2x ‖
వెలుగు కలుగజేసే – జీవ జ్యోతి యేసే‖ 2x నేనెరుగుదును ‖
చెరిగిన మనసులతో – చెదరిన మనుజులకు‖ 2x ‖
శాంతి కలుగజేసే – శక్తిమంతుడేసే‖ 2x నేనెరుగుదును ‖