Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nenu Odipoyinaa Ninne Sthuthinchedan

నేను ఓడిపోయినా నిన్నే స్తుతించెదన్

Nenu Odipoyinaa Ninne Sthuthinchedan

Lyricist: Merlyn Salvadi
Verse
నేను ఓడిపోయినా నిన్నే స్తుతించెదన్
నేను లోయలోనున్నా నిన్నే స్తుతించెదన్
నేను నిలబడలేకున్నా నిన్నే స్తుతించెదన్
నేను గాయముతోనున్నా నిన్నే స్తుతించెదన్
Chorus
నా యేసయ్యా నీకై మొరపెట్టుచు
నా భారము నీపై వేయుచు
నా జీవితం నీవు సరిచేయుచు
ప్రతి బాధను తొలగించుచు
Verse
నా నీరీక్షణ నీవే
నా అండయు నీవే
నా ఆశ్రయము నీవే
నా సర్వము నీవే
Verse
నేను కరువులోనున్నా నిన్నే స్తుతించెదన్
నేను వ్యాధితోనున్నా నిన్నే స్తుతించెదన్
సహాయము లేకున్న నిన్నే స్తుతించెదన్
నన్ను నువ్వు వెలివేసినా నిన్నే స్తుతించెదన్

Related Tags

PraiseWorshipFaith