Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nenu Thaggaali Yesu

నేను తగ్గాలి యేసు

Nenu Thaggaali Yesu

Lyricist: Songs Of Zion
Verse
నేను తగ్గాలి యేసు – నీవే హెచ్చాలి‖ 2x ‖
నేను పూర్తిగా మరుగై – నీవే కనబడాలి‖ 2x ‖
ఇదియే నా ప్రార్థన – నీ చిత్తము‖ 2x నేను ‖
Verse
నేను యేసుతో కూడా సిలువ వేయబడాలి‖ 2x ‖
నా స్వార్ధ్య జీవితమంతా లయమైపోవాలి‖ 2x ‖
యేసూ నీ స్వభావము నాలో అధికమౌతు ఉండాలి‖ 2x ‖
పరలోక జీవము నాలో అభివృద్ధి చెందాలి‖ 2x ఇదియే ‖
Verse
ఆదాము పాపము నాలో వసియించియుండగా‖ 2x ‖
యేసూ నీ రక్తమే దాని నశియింప చేయును‖ 2x ‖
ఆటంకమేమియు లేక జీవధారలుండాలి‖ 2x ‖
యేసూ నీ జీవము నాలో నింపబడుతు పోవాలి‖ 2x ఇదియే ‖

Related Tags

PrayerRepentanceHumility