Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nenunu Naa Kutumbamunu

నేనును నా కుటుంబమును

Nenunu Naa Kutumbamunu

Chorus
నేనును నా కుటుంబమును
ప్రభుని మాత్రమే సేవింతుము‖ 2x ‖
మాకు ఏమి జరిగిననూ
ఎవరూ ఏమీ పలికిననూ‖ 2x ‖
ప్రభువే మాకూ ఆధారం
ప్రభువే మాకు ఆనందం
హల్లేలూయా హల్లేలూయా‖ 4x నేను ‖
Verse
ఎర్ర సముద్రము అడ్డువచ్చిన
మేము భయపడము‖ 2x ‖
దేవుని హస్తం కాపాడును
ఎల్లప్పుడు జీవింతుము
హల్లేలూయా‖ Halleluya ‖
నేనునూ‖ Nenunu ‖
Verse
యెరికో గోడలు ముందుండినా
మేము భయపడము‖ 2x ‖
దేవుని స్తుతించీ ఆరాధింప
గోడలు కూలిపోవును
హల్లేలూయా‖ Halleluya ‖
నేనునూ‖ Nenunu ‖

Related Tags

WorshipFaithFamily