Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Neraverugurutu Lavi Yanniyu Paripurnama

నెరవేరుగురుతు లవి యన్నియు పరిపూర్ణమ

Neraverugurutu Lavi Yanniyu Paripurnama

Verse
నెరవేరుగురుతు లవి యన్నియు పరిపూర్ణమాయె కాలంబును
ఇక యేసుడు ఏతెంచును ఇది నమ్ముమా ఓ క్రైస్తవ
Verse
పెండ్లి కుమారుండుగా యేసుడు ఏతించుచున్నాడు ఈభూమికి
సిద్ధంబుకమ్ము సిద్దెలు నింపి లేనేలేదు కాలంబిక
Verse
కొడవలి చేబూని రైతువలె నేతించు చున్నాడు లోకేశుడు
సిద్ధంబు కమ్ము నీ పంటతోడ లేనేలేదు కాలంబిక
Verse
నడిరేయిలో దొంగరాక వలె రానున్న దేసయ్య ఈరాకడ
మెలకువ తోడ కనిపెట్టు సుమ్ము లేనేలేదు కాలంబిక
Verse
మేఘాస నాసీనుడై దేవుడు వేవేల దూత సమూహాలతో
తనవారిజేరి ప్రియమార బరము కొనిపోవ త్వరలో వేంచేయును

Related Tags

Second ComingChristian LifeEnd Times