Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nesageda Yesunitho Naa Jeevitha Kaalamanthaa

నేసాగెద యేసునితో నా జీవిత కాలమంతా

Nesageda Yesunitho Naa Jeevitha Kaalamanthaa

Chorus
నేసాగెద యేసునితో నా జీవిత కాలమంతా
Verse
యేసులో గడిపెద యేసుతో నడిచెద
పరమున చేరగ నే వెళ్ళెదా హానోకుతో సాగెదా. .ఆ‖ ఆ ‖
Verse
తల్లి మరచిన తండ్రి విడచినా బందువులే
నను వెలివేసినా బలవంతునితో సాగెదా. .ఆ‖ ఆ ‖
Verse
లోకపు శ్రమలు నన్నెదిరించినా కఠినులు రాళ్ళతో
హింసించినా స్తెఫనువలె సాగెదా. .ఆ‖ ఆ ‖

Related Tags

FaithfulnessPerseveranceDiscipleship