Verse
నేస్తమా ప్రియ నేస్తమా మధురమైన బంధమా
మరువలేను నీదు ప్రేమను యేసు దైవమా‖ 2x ‖
Verse
వేదన బాధలలో కృంగిన సమయములో
నీ ప్రేమతో నన్ను తాకి ఆదరించినావు
చీకటి తొలగించి మహిమతో నింపినావు
పరిశుద్ధాత్మతో అభిషేకించి నను విమోచించినావు‖ నేస్తమా ‖
Nesthamaa Priya Nesthamaa