Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ni Mukhamu Manoharamu Ni Svaramu Madhuryamu

నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము

Ni Mukhamu Manoharamu Ni Svaramu Madhuryamu

Verse
నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము
నీ పాదాలు అపరంజి మయము
యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిను వీడి క్షణమైన
Verse
నీవే నాతోడువై నీవే నాజీవమై నా హృదిలోన నిలిచిన జ్ణాపికవై
అణువణువున నీకృప నిక్షిప్తమై నను ఎన్నడు వీడని అనుబంధమై
Verse
నీవే నా శైలమై నీవే నాశృంగమై నా విజయానికే నీవు భుజబలమై
అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై నను వెనుదీయనీయక వెన్ను తట్టినావు
Verse
నీవే వెలుగువై నీవే ఆలయమై నా నిత్యత్వమునకు ఆద్యంతమై
అమరలోకాన శుద్ధులతో పరిచయమై నను మైమరచి నేనేమి చేసేదనో

Related Tags

WorshipDevotional