Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nijamaina Devudu Ennadu Viduvadu

నిజమైన దేవుడు ఎన్నడు విడువడు

Nijamaina Devudu Ennadu Viduvadu

Chorus
నిజమైన దేవుడు ఎన్నడు విడువడు
చేయి పట్టి నడుపును గాఢాంధకారములో
హల్లెలూయా హల్లెలూయా‖ 4x ‖
Verse
సంతోషమైనా దుఃఖమే అయినా
క్షేమమే అయినా క్షామమే అయినా‖ 2x ‖
మరువని దేవుడు బహుమంచి యేసయ్య‖ 2x ‖
Verse
ఒంటరి బ్రతుకులో యిమ్మానుయేలు
వ్యాధి వేదనలో యెహోవ రాఫా‖ 2x ‖
స్వస్ధపరచునేసు పంచగాయాల రుథిరముతో‖ 2x ‖
Verse
మోడైన బ్రతుకును చిగురింపచేసి
నిరాశ బ్రతుకులో నిరీక్షణిచ్చి‖ 2x ‖
కలుషము లెంచకనే కృపతో రక్షించును‖ 2x ‖

Related Tags

FaithComfortGuidance