Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nikkamura Lokamu Cheddadira Takshaname Ma

నిక్కమురా లోకము చెడ్డదిరా తక్షణమే మ

Nikkamura Lokamu Cheddadira Takshaname Ma

Verse
నిక్కమురా లోకము చెడ్డదిరా తక్షణమే మేలుకో సోదారా
ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపుమురా
Verse
విన్నాననుకొంటివి కాని గ్రహియింపకున్నావా ?
చూసాననుకొంటూనే తెరువలేకున్నావా
దగ్గరగా ఉంటూనే దూరాన నిలిచేవా
త్రోవను జారా విడిచి కుడి ఎడమకు తప్పావా
పాపేచ్చలతోటి క్రీస్తేసుని మరిచావా
తన గాయములను రేపుటకు కారకుడైయున్నావా
Verse
శోధనల పోరుటముతో సరిపెట్టకు నీ పయనం
కష్టానష్టాలను సాకులు తప్పించవు నీ గమ్మం
పానార్పణనొందే గాని సుఖమెరుగకు అది శూన్యం
ప్రేమ విశ్వాసముతోటి నడిచేదే నీ జీవితం
నీ పరుగును కడముట్టించే నీదే మంచి పోరాటం
పరభాగ్యము నీవు పొంద ప్రకటించుము యేసుని వాక్యం

Related Tags

RepentanceWarningSpiritual Awakening