Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ningi Nela Ekamayenu Raaraajuni Chooda

నింగి నేల ఏకమాయెను రారాజుని చూడ

Ningi Nela Ekamayenu Raaraajuni Chooda

Lyricist: K Y Ratnam
Verse
నింగి నేల ఏకమాయెను రారాజుని చూడ
లోకమంతా సంతోషించెను
పండగే ఇది పండగే
పండగే యేసయ్య పుట్టెను
లోకానికి రక్షణివ్వ యేసు పుట్టెను
సర్వ జనులారా రండి మ్రొక్కెదం
తూర్పు నుండి ముగ్గురు జ్ఞానులు
సర్వ జ్ఞాని ని చుడవచ్చిరి
సాంబ్రాణి బోళం బంగారము తెచ్చి
భక్తి తో యేసుని పుజించిరి
రక్షకుడు ఏసని సాగుల పడిరి
రక్షణనేరిగి దన్యులైరి.
సర్వ లోకము యేసే దేవుడని
అంగీకరించి పూజించుట
హృదయం తెరచి క్రీస్తుని చేర్చుకొని
ఆయన నామములో పాలోందితే
రక్షకుడేసని అంగీకరించిన
జీవము నొసగి పరమున చేర్చును
పండగే ఇది పండగే
పండగే యేసయ్య పుట్టెను

Related Tags

WorshipChristmas