Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ningilona Merise Nakshathram

నింగిలోన మెరిసే నక్షత్రం

Ningilona Merise Nakshathram

Lyricist: K Y Ratnam
Verse
నింగిలోన మెరిసే - నక్షత్రం
లోకమంతటికి - వెలుగును చూప -‖ 2x ‖
యేసయ్య - పుట్టాడని
ఆయనే - రక్షకుడని -‖ 2x ‖
Chorus
పూజించి - కొనియాడి పూజించి - కొనియాడి
ఆరాధన చేద్దాం
Chorus
లోకానికి - వెలుగాయెనే పరలోకానికి - దారాయెనే -‖ 2x నింగిలోన ‖
Verse
నశియించి పోతున్న లోకాన్ని చూసి
చీకటిలో ఉన్న నరులను చేర వాక్యమైయున్న దేవుడు
దీనుడై భువికొచ్చినాడు
Chorus
పూజించి - కొనియాడి
పూజించి - కొనియాడి
ఆరాధన చేద్దాం
Chorus
లోకానికి - వెలుగాయెనే
పరలోకానికి - దారాయెనే -‖ 2x ‖
సర్వోత్తన్నతమైన స్థలములలో దేవునికి మహిమ
ఆయన కిష్టులైన ప్రజలందరికీ సమాధానమూ....
Verse
పాపంలో ఉన్న ప్రతివాని కొరకు ప్రాణాన్ని అర్పింప పాకలో పవళించే -‖ 2x ‖
కరములు చాచియున్నాడు దరి చేరితే నిన్ను చేర్చుకుంటాడు‖ 2x ‖
Chorus
పూజించి - కొనియాడి
పూజించి - కొనియాడి
ఆరాధన చేద్దాం-‖ 2x ‖
Chorus
లోకానికి - వెలుగాయెనే
పరలోకానికి - దారాయెనే -‖ 2x నింగిలోన ‖

Related Tags

WorshipJesusChristmas