Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ninna Nedu Maarani Prema Needhe

నిన్న నేడు మారని ప్రేమ నీదే

Ninna Nedu Maarani Prema Needhe

Lyricist: Ravinder Vottepu
Verse
నిన్న నేడు మారని ప్రేమ నీదే
ఎన్నడైన వీడని తోడు నీవే
యేసయ్య ఆ ఆ ఆ యేసయ్య
నా తల్లి నను మరచునేమో
నా తండ్రి నను విడచునేమో
నను ఎన్నడు విడనాడని ఎడబాయని దేవుడు
నా ఊపిరై నా కాపరై నను హత్తుకున్నవారు
యేసయ్య ఆ ఆ ఆ యేసయ్య
నా వారే నను విడచునేమో
నా స్నేహితులే నను మరచునేమో
నను ఎన్నడు విడనాడని ఎడబాయని దేవుడు
నా తోడుగా నా నీడగ నా వెంటవున్నవారు
యేసయ్య ఆ ఆ ఆ యేసయ్య

Related Tags

ComfortFaithfulnessGods Love