Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ninnae Ninnae Koluthunayaa

నిన్నే నిన్నే కొలుతునయా

Ninnae Ninnae Koluthunayaa

Chorus
నిన్నే నిన్నే కొలుతునయా
నీవేనీవే నారాజువయ్యా
Verse
కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో
నన్ను గమనించినావా నన్ను నడిపించినావా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా‖ నిన్నే ‖
Verse
ఆత్మీయులే నన్ను అవమానించగా
అన్యులే నను అపహసించగా
అండ నీవైతివయ్యా నా కొండ నీవే యేసయ్యా. యేసయ్యా‖ 2x యేసయ్యా ‖
Verse
మరణచ్ఛాయలో మెరిసిన నీ ప్రేమ
నలిగిన బ్రతుకును కురిసిన నీ కృప
నన్ను బలపరచెనయ్యా నిన్నే
ఘనపరతునయ్యా యేసయ్యా... యేసయ్యా‖ 2x యేసయ్యా ‖
Verse
వంచెన వెంచెన ఓరిగిన భారాన్న
పొసగక విసిగిన విసిరే కెరటానాన్న
కలలా కడతేర్చినావా
నీవలలో నను మోసినావా యేసయ్యా‖ 2x నిన్నే ‖

Related Tags

WorshipDevotional