Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ninne Nammina Nee Sannidhi Cherina

నిన్నే నమ్మినా నీ సన్నిధి చేరినా

Ninne Nammina Nee Sannidhi Cherina

Lyricist: P Satish Kumar
Verse
నిన్నే నమ్మినా – నీ సన్నిధి చేరినా
నన్ను కాదనకు నా రక్షకా
నిన్నే చేరినా – నీ సన్నిధి కోరినా
నన్ను త్రోసేయకు నా యేసయ్య
ఆరిపోతున్నా – మసిబారిపోతున్నా
(నా) జీవితాన్ని – వెలిగించుమయ్యా‖ నా ‖
పడిపోతున్నా – పాడైపోతున్నా
నా బ్రతుకును – బాగుచేయుమయ్యా
సోలిపోతున్నా – సొమ్మసిల్లిపోతున్నా
నా హృదయాన్ని – ఓదార్చుమయ్యా
కృంగిపోతున్నా – కుప్పకూలిపోతున్నా
నా బ్రతుకును – బాగుచేయుమయ్యా

Related Tags

DevotionalPrayerSurrender