Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ninne Ne Aaraadhinthunu

నిన్నే నే ఆరాధింతును

Ninne Ne Aaraadhinthunu

Lyricist: Pastor Ravinder Vottepu, Adimalla Sudheer Kumar, Suresh Garugula
Verse
నిన్నే నే ఆరాధింతును
నా యేసయ్య
నిన్నే నే కొనియాడెదా
కష్టాలలో కన్నీళ్లలో
అద్భుతకరుడా ఆలోచనకర్తా
నిత్యుడవగు తండ్రి సమాధానకర్తా
పరిశుద్ధుడా నా యేసయ్య
సత్యస్వరూపుడా శాంతిస్వరూపుడా
సర్వోన్నతుడా పరిశుద్ధత్ముడా
పరిశుద్ధుడా నా యేసయ్య

Related Tags

PraiseWorship