Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ninne Ne Nammithi

నిన్నే నే నమ్మితీ

Ninne Ne Nammithi

Lyricist: Raj Prakash Paul
Verse
నిన్నే నే నమ్మితీ
నీవే నా వైధ్యుడవు
నిన్నే నే నమ్మితీ
నీవే నా ఆధారము
ఏదేమైనా, ఏ స్థితియైన
నీవే నా సహాయము
ఎంతగానో వేదనతో
బలమంతా కోల్పోతిని
నిరీక్షణ నీవే దేవా
నన్ను బాగుచేయుమయ్యా
ఏ తోడు లేక చేయూత లేక
నన్నందరు విడచిపోతిరే
నా ఆధారం, ఆశ్రయం,
ఆనందం, అభయం నీవేగా
కృప చూపుము
ఈ కన్నీరంతా ప్రేమతోనే తుడచివేయుమయ్యా
దైవాత్మతో నన్ను తాకి నన్ను స్వస్థపరచుమయ్యా
యెహోవా రాఫా, యెహోవా షమ్మా
సర్వశక్తిమంతుడైన దేవా
నీకసాధ్యమైనది ఏదియు లేదని నమ్మెద
జీవింపుము

Related Tags

FaithHealingTrust