Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ninne Ne Nammukunnanu

నిన్నే నే నమ్ముకున్నాను

Ninne Ne Nammukunnanu

Lyricist: Paul Moses Featuring Asha Ashirwadh
Verse
నిన్నే నే నమ్ముకున్నాను
నీవంటి వారు ఎవరయ్యా
నిన్నే నే నమ్ముకున్నాను
నీవంటి వారు లేరయ్యా
అద్భుతం చేయుమయా
నా జీవితంలో
నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య
నీవే ఏదైనా చెయ్యాలంటు
నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను
తప్పక చేస్తావని నిన్ను నమ్మి
నీ కరముపై దృష్టి వుంచినానయ్యా
నిందలు అవమానాలు సహించుకుంటూ
నీ రెక్కల నీడనే ఆశ్రయించాను
నీ వాగ్ధానములను చేతపట్టి
నీ ముఖముపై దృష్టివుంచి నానయ్యా

Related Tags

FaithPrayerTrust