Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ninne Ninne Sthuthiyinthun Ninne Ninne Keerthinthun

నిన్నే నిన్నే స్తుతియింతున్ నిన్నే నిన్నే కీర్తింతున్

Ninne Ninne Sthuthiyinthun Ninne Ninne Keerthinthun

Verse
నిన్నే నిన్నే స్తుతియింతున్ - నిన్నే నిన్నే కీర్తింతున్
నిన్నే నిన్నే సేవింతున్ - నా యేసయ్యా‖ 2x ‖
Chorus
ఆరాధన ఆరాధనా - ఆరాధన ఆరాధనా‖ 2x ‖
Verse
నిన్నే నిన్నే స్తుతియింతున్ - నిన్నే నిన్నే కీర్తింతున్
నిన్నే నిన్నే సేవింతున్ - నా యేసయ్యా‖ 2x ‖
Verse
నా ధీనస్థితి నుండి - నన్ను లేవనెత్తావే - విలువైన నీ సేవ నాకిచ్చినావే‖ 2x ‖
Chorus
ఆరాధన ఆరాధనా - ఆరాధన ఆరాధనా‖ 2x ‖
పరిశుద్ధుడా నీకే ఆరాధనా..‖ 4x ‖

Related Tags

PraiseWorship