Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ninne Premimtunu Ne Venutiruga

నిన్నే ప్రేమింతును నే వెనుతిరుగా

Ninne Premimtunu Ne Venutiruga

Verse
నిన్నే ప్రేమింతును నే వెనుతిరుగా
నీ సన్నిదిలో మోకరించి నీ మార్గములో సాగెదా
నీరసించక సాగెదా నే వెనుతిరుగా‖ 2x ‖
Verse
నిన్నే ఆరాధింతును నే వెనుతిరుగా
నీ సన్నిదిలో మోకరించి నీ మార్గములో సాగెదా
నీరసించక సాగెదా నే వెనుతిరుగా‖ 2x ‖
Verse
నిన్నే కీర్తింతును నే వెనుతిరుగా
నీ సన్నిదిలో మోకరించి నీ మార్గములో సాగెదా
నీరసించక సాగెదా నే వెనుతిరుగా‖ 2x ‖
Verse
నిన్నే ప్రార్ధింతును నే వెనుతిరుగా
నీ సన్నిదిలో మోకరించి నీ మార్గములో సాగెదా
నీరసించక సాగెదా నే వెనుతిరుగా‖ 2x ‖
Verse
హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా
నీ సన్నిదిలో మోకరించి నీ మార్గములో సాగెదా
నీరసించక సాగెదా నే వెనుతిరుగా‖ 2x ‖

Related Tags

FaithDevotion