Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ninne Preminthunu Ninne Preminthunu Yesu

నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసు

Ninne Preminthunu Ninne Preminthunu Yesu

Verse
నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును - యేసు
నిన్నే ప్రేమింతును, నే వెనుదిరుగా
నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా
నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగా
Verse
నిన్నే పూజింతును, నిన్నే పూజింతును - యేసు
నిన్నే పూజింతును, నే వెనుదిరుగా
నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా
నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగా
Verse
నిన్నే కీర్తింతును, నిన్నే కీర్తింతును - యేసు
నిన్నే కీర్తింతును, నే వెనుదిరుగా
నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా
నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగ
Verse
నిన్నే ప్రార్దింతును, నిన్నే ప్రార్దింతును - యేసు
నిన్నే ప్రార్దింతును, నే వెనుదిరుగా
నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా
నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగా

Related Tags

WorshipJesusDevotion