Chorus
నిన్నె వెదకెద నీకై బ్రదికెదా
యేసుతో యీ జీవితం ఆనందమే ఇది సత్యం‖ 2x ‖
Verse
చీకటి లోఐనా చింతలు ఎన్నో ఉన్నా‖ 2x ‖
కన్నీరు తుడిచే యేసు నాతో ఉండగా
నా గుండె గాయాలన్ని తానే మాన్పగా‖ 2x ‖
యేసుతో యీ జీవితం
ఆనందమే ఇది సత్యం‖ 2x ‖
Verse
నా కొరకై ప్రాణ మిచ్చినా నీకొరకే జీవిస్తున్నా‖ 2x ‖
నా ఆత్మ ప్రాణం సర్వం నిన్నే తలచగా
నా గుండె శబ్దం నిత్యం యేసే యేసేగా‖ 2x ‖
యేసుతో యీ జీవితం
ఆనందమే ఇది సత్యం‖ 2x ‖