Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ninnu Choodali Neeto Nadavali Maatala

నిన్ను చూడాలి నితో నడవాలి మాటలా

Ninnu Choodali Neeto Nadavali Maatala

Verse 1
నిన్ను చూడాలి నితో నడవాలి
మాటలాడాలి ప్రతి నిమిషం‖ 2x ‖
చిరువాన జల్లులో నీ స్వరము వినిపించు వేళ
నీ సిలువ నీడలో నన్ను నే మరువని
Verse
కాలమే మారినా మమతలే చెరగినా
మనుషులే మరచినా నీ ప్రేమ నను మరచునా‖ 2x ‖
సిలువలో పంచిన ప్రేమను
పాడదా ఉప్పొంగిన నా హృదయము
Verse
భయము వలదంటివే బలము నీదంటివే
నేనున్నానంటివే నా నాయకుడవైతివే‖ 2x ‖
మనసున నిండెను ధైర్యము
చిత్రమైన నీ ప్రేమకే వందనం

Related Tags

WorshipDevotionalJesus