Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ninnu Kolicheda Raavayya Naa Yesanna

నిన్ను కొలిచెద రావయ్యా నా యేసన్నా

Ninnu Kolicheda Raavayya Naa Yesanna

Lyricist: Mungamuri Devadasu
Verse
నిన్ను కొలిచెద రావయ్యా నా యేసన్నా
నిన్ను కొలిచెద రావయ్యా
హృదయ దేవళమందు ముదమున నిన్ను నిల్పి
భక్తి పుష్పములచే భజియించి పూజించి
Verse
చెప్పు కొందును రావయ్యా నా పాపంబుల్
ఒప్పు కొందును రావయ్యా
పాప క్షమాపణ శాప విమోచన
పాప బంధితు నాకు చూపిన ప్రేమకై
దాచుకొందును రావయ్యా నీ రూపము
చూచుకొందును రావయ్యా
దోషాత్ముడను నాదు దోషమంతయు బాపి
రూపమేర్పరచినా దాపునుండిన రాజా

Related Tags

WorshipPrayerRepentance