Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ninnu Nammi Vachchi Ne Sigguchendaledu

నిన్ను నమ్మి వచ్చి నే సిగ్గుచెందలేదు

Ninnu Nammi Vachchi Ne Sigguchendaledu

Lyricist: John Jebaraj
Verse
నిన్ను నమ్మి ఏమి, నే సిగ్గుచెందలేదు
నిన్ను నమ్మి వచ్చి, ఏమి సిగ్గుచెందలేదు
Verse
నిన్ను నమ్మి వచ్చి, నే సిగ్గుచెందలేదు
నీ దయ నన్ను చేయి విడువ లేదు
వట్టి చేతితో వచ్చితిని
రెండు పరివారాలనిచ్చితివే‖ 2x ‖
Chorus
ఏల్‌-ఎలోహేయి ఏల్‌-ఎలోహేయి ఏల్‌-ఎలోహేయి
నిన్నే స్తుతింతున్
Verse
గాయపడ్డాను, కన్నీళ్లు కార్చాను
కలతచెందిన నన్ను కరుణించావు
నిబంధనను నాతో చేసితివే
కోల్పోయినవన్నీ ఇచ్చితివే.‖ 2x ఎల్ ‖
Verse
ప్రియులందరు విడిచి పోయినా
ప్రియమైన వన్నీ నాకిచ్చితివే‖ 2x ‖
పరదేశిగా నేనున్న చోటే
స్వాస్థ్యముగా నాకు మార్చితివే‖ ఎల్ ‖

Related Tags

Thanksgiving