Verse
నిన్ను నేను విడువనయ్య దేవా… నన్ను దీవించువరకూ‖ 2x ‖
అబ్రహాము దేవా ఇస్సాకు దేవా యాకోబును దీవించిన దేవా‖ 2x ‖

నా తోడై ఉంటానన్నావే నే వెళ్ళు ప్రతిచోటా నన్ను దీవించువరకు విడువనన్నావే‖ 2x ‖
తల్లి మరచినా నా తండ్రి విడచిన‖ 2x ‖
కునుకక నిదురపోక నన్ను చూస్తున్నావు దేవ‖ 2x ‖
అబ్రహాము దేవా ఇస్సాకు దేవా యాకోబును దీవించిన దేవా‖ 2x ‖
నిన్ను నేను విడువనయ్య దేవా… నన్ను దీవించువరకూ‖ 2x ‖
గొప్ప ప్రణాళికతో నన్ను ఎన్నుకున్నావే
నీ కన్నా గొప్ప కార్యాలు చేసేదనన్నావే?
మనుషుడవు కాదు నీవు మాట తప్పుటకూ
అన్ని గతించిన నీ మాట శాశ్వతము‖ 2x ‖
అబ్రహాము దేవా ఇస్సాకు దేవా యాకోబును దీవించిన దేవా‖ 2x ‖
నిన్ను నేను విడువనయ్యా దేవా.. నన్ను దీవించువరకు‖ 2x ‖