Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ninnu Vidachi Kshanamaina Ne Manalenu

నిన్ను విడచి క్షణమైన నే మనలేను

Ninnu Vidachi Kshanamaina Ne Manalenu

Lyricist: Dr Issac Raj Alanka
Verse
నిన్ను విడచి క్షణమైన నే మనలేను
నిన్ను మరచి కలనైన ఊహించలేను
తలపులో నిలిపేది నిన్నే
పలుకులో పిలిచేది నిన్నే
నేనెలా మరతునో ప్రభు
నాపై నీకున్న ప్రేమను
నేనెలా వివరింతునో ప్రభు
నాపై నీకున్న ప్రేమను
జుంటితేనే ధారలకన్న
మధురమైనది నీదు ప్రేమ
సుగంధ వర్ణం చూర్ణము కన్న
పరిమల భరితం నీదు ప్రేమ

Related Tags

WorshipDevotionalLove Of God