Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ninnu Viduvanu Nenu Andaru Ninnu Vidachinanu

నిన్ను విడువను నేను అందరు నిన్ను విడచినను

Ninnu Viduvanu Nenu Andaru Ninnu Vidachinanu

Verse
నిన్ను విడువను నేను
అందరు నిన్ను విడచినను
నిన్ను ఎన్నడు ఎడబాయను నేను
Verse
యేసుని పొలములో పనిచేసెడి
దాసులందరికిదే వాగ్దానము
ఆత్మల పంట - కోయునపుడు
మీతో నుందును నేను
Verse
దుష్టుడు - నిరుత్సాహ - పరచును
కష్టపడినను - ఫలితము - లేదని
యిష్టముగా - పనిచేయుము
నీవు శ్రేష్ఠుడొసగును - జయము
Verse
కాయమునందు - విత్తిన - నీవు
క్షయమను - పంటను - కోతువు
ఆత్మీయముగా - విత్తిన
కోతువు - నిత్య జీవపు పంట
Verse
మానవులను - లెక్కించకుము
ప్రాణుల - ప్రభుకై సంపాదింప
నిను కృంగఁజేయు - నిష్మాయేలెప్పుడు
కనుమిస్సాకులో - జయము
Verse
మనకు మాదిరి - క్రీస్తునుంచెను
తన స్వరూపమునకు - మారునట్లు
మనము - ప్రభుని పోలునట్లు
ఆత్మ చేయున్ - మనలన్
Verse
మనదు స్వార్థము - పోవునట్లు
ఆయనతో - శ్రమపడుటయే - మార్గము
క్రీస్తు - స్వరూపమేర్పడు
మనలో - అగ్నిపరీక్ష - యందు
Verse
జలములలో - దాటునపుడు
జ్వాలలందు నడచునపుడు
బలముగా మీకుతోడై యుండి
నిలిపెదను - నా దృష్టి

Related Tags

EncouragementFaithfulnessPromise