Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ninu Asheervadhinthunu

నిను ఆశీర్వదింతును

Ninu Asheervadhinthunu

Lyricist: Daniel Davidson , Stella Ramola
Verse
నిను ఆశీర్వదింతును
ఆశీర్వదించెదను
నిన్ను వృద్ధి చేతును
అభివృద్ధి చేసెదను
Verse
నిశ్చయముగానే
ముగింపు ఉంది
నమ్మకం వొమ్మైపోదు
Verse
చెక్కుకొంటి నిన్ను నా అరచేతిలో
మోసితి నిన్ను నే తల్లి గర్భమున్న్
కాపాడితి నిన్ను కంటి పాపలా,
జీవిత కాలమంతా
నీదు జీవిత కాలమంతా
భయమెందుకు నా ప్రియ పుత్రిక
ఇకపై కీడు కానరాదుగా
భయమెందుకు నా ప్రియ పుత్రుడా
ఇకపై కీడు కానరాదుగా
నీతోనే ఉంటు నే చేయు కార్యం అద్భుతకరమై ఉండున్
నీతోనే ఉంటు నే చేయు కార్యం అద్భుతకరమై ఉండున్
అవన్నీ ఆశ్చర్యకరమై ఉండున్

Related Tags

ComfortBlessingPromise