Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ninu Cheraga Naa Madi

నిను చేరగ నా మది

Ninu Cheraga Naa Madi

Lyricist: Samuel Karmoji
Verse
నిను చేరగ నా మది ధన్యమైనది
నిను తలచి నా హృదయం నీలో చేరినది‖ 2x ‖
నీవలె పోలి నే జీవింతును
నీ కొరకై నా ప్రాణం అర్పింతును‖ 2x ‖
నీతోనే నా ప్రాణం – నీతోనే నా సర్వం‖ 2x ‖
నది లోతులో మునిగిన ఈ జీవితమును
తీరం చేర్చావు – నీ కొరకు నీదు సాక్షిగా నిలిపావు
ఏమిచ్చి నీ ఋణమును తీర్చుకోనయ్యా –‖ 2x నిను చేరగ ‖

Related Tags

CommitmentSurrenderDevotion