Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ninu Choodani Kanulela Naaku Halle Halle Halle Hallelooyya

నిను చూడని కనులేల నాకు హల్లే హల్లే హల్లే హల్లేలూయ్యా

Ninu Choodani Kanulela Naaku Halle Halle Halle Hallelooyya

Chorus
హల్లే హల్లే హల్లే హల్లేలూయ్యా
ఆమెన్ హల్లే హల్లే హల్లే హల్లేలూయ్యా‖ 4x ‖
Verse
నిను చూడని కనులేల నాకు
నిను పాడని గొంతేలా నాకు
నిను ప్రకటింపని పెదవులేల‖ 2x ‖
నిను స్మరియించని బ్రతుకు ఏల
హల్లే హల్లే హల్లే హల్లేలూయ్యా
ఆమెన్ హల్లే హల్లే హల్లే హల్లేలూయ్యా‖ 2x ‖
Verse
నే పాపిగా జీవించగా
నీవు ప్రేమతో చూచావయ్యా
నాకు మరణము విధియింపగా‖ 2x ‖
నాపై జాలిని చూపితివే
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
యేసయ్యా అని మొఱపెట్టగా
నీ దయచేత దృష్టించినావే‖ 2x నిను చూడని ‖
Verse
నా శాపము తొలగించినావు
నా దోషము భరియించినావు
నాకు జీవంమార్గం నీవైతివయ్యా‖ 2x ‖
నిత్యం నరకాన్ని తప్పించినావు
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
యేసయ్యా అని విలపించగా
నీ కృప చేత రక్షించినావు‖ 2x నిను చూడని ‖
హల్లే హల్లే హల్లే హల్లేలూయ్యా
ఆమెన్ హల్లే హల్లే హల్లే హల్లేలూయ్యా

Related Tags

PraiseWorshipSalvation