Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ninu Gaka Mari Denini

నిను గాక మరి దేనిని

Ninu Gaka Mari Denini

Verse
నిను గాక మరి దేనిని నే ప్రేమింప నీయ్యకు
నీ కృపలో నీ దయలో నీ మహిమ సన్నిధిలో
నను నిలుపుమో యేసు
Verse
నా తలపులకు అందనిది నీ సిలువ ప్రేమా
నీ అరచేతిలో నా జీవితం చెక్కించు కొంటివే
వివరింప తరమ నీ కార్యముల్
ఇహ పరములకు నా ఆధారం నీవై యుండగా
నా యేసువా నా యేసువా
Verse
రంగుల వలయాల ఆకర్షణలో మురిపించే మెరుపులలో
ఆశనిరాశల కోటలలో నడివీధు ఈలోకంలో
చుక్కాని నీవే నా దరి నీవే నా గమ్యము
నీ రాజ్యమే నీ రాజ్యమే
నా యేసువా నా యేసువా

Related Tags

WorshipDevotionalJesus