Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ninu Maatrame Ne Nammaanayaa

నిను మాత్రమే నే నమ్మానయా

Ninu Maatrame Ne Nammaanayaa

Verse
నిను మాత్రమే
నేనమ్మానయ్యా
నీవు మాత్రమే
నా ధైర్యం యేసయ్యా
నీ బాహుబలమే
నడిపించెను
మా స్థితులన్నిటిని
సరిచే చేయును
కృప చూపువాడవయ్యా
నీ పిల్లలకు
కృప చూపువాడవయ్యా
సకలము నీదేనయ్యా
శ్రీమంతుడా
స్తుతి నీకు పాడెదనయ్యా
ప్రతి ఒక్కరు కలిసి పాడదాం
సకలము నీవేనయ్యా
శ్రీమంతుడా
స్తుతి నీకు పాడెదనయ్యా
చవలు కొట్ట‖ 2x ‖
నిను మాత్రమే
నే నమ్మాలయ్యా
నీవు మాత్రమే
నా ధైర్యం యేసయ్యా
నిను మాత్రమే
నేనమ్మాయ్యా
నీవు మాత్రమే
మా ధైర్యం యేసయ్యా
నీ బాహుబలమే
నడిపించెను
మా స్థితులన్నిటిని
సరిచేయుము
నీ బాహుబలమే
నడిపించెను
నా స్థితులన్నిటిని
సరిచేయును
కృప చూపువాడవయ్యా
నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా‖ 2x ‖
కృప చూపువాడవయ్యా
నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా
నిను మాత్రమే
నే నమ్మాలయ్యా
నీవు మాత్రమే
ఆ ధైర్యం యేసయ్యా
నీవు సెలవియ్యగా
కలుగనిదేముంది
వాక్కును పంపగా
జరుగ కలుగనిదేముంది
నీవు సెలవియ్యగా
కలుగనిదేముంది
మాకును పంపగా
జరుగనిదేముంది
సకలము నీదేనయ్యా
శ్రీమంతుడా
స్తుతి నీకు పాడెదనయ్యా
సకలము నీదే ేనయ్యా శ్రీమంతుడా
స్తుతి నీకు పాడెదనయ్యా
కృప చూపువాడవయ్యా
నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా
కృప చూపువాడవయ్యా
నీ పిల్లలకు
కృప చూపువాడవయ్యా‖ 2x ‖
నిను మాత మాత్రమే
నేనమ్మాయ్యా
నీవు మాత్రమే
నా ధైర్యం యేసయ్యా
నా సొంత ఆలోచనలే
కలిగించెను నష్టము
నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయెను‖ 2x ‖
నా సొంత ఆలోచనలే
కలిగించెను నష్టము
నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయెను
ఆలోచనక‖ 2x ‖
ఆలోచనక
నీ ఆలోచనే
మాకు క్షేమ మయ్యా ఆలోచన చేత
ఆలోచన కర్త
నీ ఆలోచనయే
మాకు క్షేమమయ్యా‖ 2x ‖
నీ ఆలోచనయే
మాకు క్షేమమయ్యా
నీ ప్రేమే చూపకపోతే
నేనేమైపోదు
నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా
నీ ప్రేమే చూపకపోతే
నేనేమైపోదు
నీ కృపయే లేకపోతే నాకు వేరి లేదయ్యా
కరుణ గల యేసయ్యా
నీ జీవితానికి
నీవే చాలునయ్యా
కరుణగల
యేసయ్యా
నీ జీవితానికి
నీవే చాలునయ్యా నీ ప్రేమ ప్రేమే చూపకపోతే
నేనేమైపోదునో‖ 3x ‖
నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా
నీ ప్రేమే చూపకపోతే
నేనేమైపోదునో
నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా
నీ ప్రేమే చూపకపోతే
నేనేమైపోదునో
నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా ఆ
నా ముందు నీవుండగా
ఎదురొచ్చువాడెవడు
కార్యము చేయగా
అడ్డుపడువాడెవడు
నా ముందు నీవుండగా ఎదురొచ్చువాడెవడు
కార్యము చేయగా
పట్టుపడువాడెవడు
యుద్ధము నీదేనయ్యా
ఓ సూర్యుడా‖ 2x ‖
ముందుకు సాగెదనయ్యా
యుద్ధ
నీవేనయ్యా
ఓ సూర్యుడా
ముందుకు సాగెదనయ్యా
జయమిచ్చువాడవయ్యా‖ 2x ‖
నీ పిల్లలకు
జయమిచ్చువాడవయ్యా
జయమిచ్చువాడవయ్యా
నీ పిల్లలకు
జయమిచ్చువాడవయ్యా
నిను మాత్రమే
నేనమ్మాలయ్యా
నీవు మాత్రమే
నా ధైర్యం యేసయ్యా

Related Tags

WorshipFaithTrust