Verse
నిను పాడాలని కీర్తించాలని
ఆశ.. యేసు నా ఆశ
ఆశ.. యేసు నా ఆశ‖ 2x ‖
ఆరాధింతును ఆనందింతును‖ 2x ‖
నీలో.. యేసు నీలో‖ 2x నిను ‖
Verse
నిరాశపడిన వేళలో
నా ఆశ నీవైతివే
నా ఆశ నీవైతివే‖ 2x ‖
నా సంతోషమా నా ఆనందమా‖ 2x ‖
నా ఆధారమా నీవే‖ 2x నిను ‖
Verse
నిత్యుడవు నీవే సృష్టికర్త నీవే
నను చేసినది నీవే
నను చేసినది నీవే‖ 2x ‖
స్తుతియింతును ఘనపరతును‖ 2x ‖
నా దైవం నీవే అని‖ 2x నిను ‖