Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ninu Sthuthinchinaa Chaalu

నిను స్తుతించినా చాలు

Ninu Sthuthinchinaa Chaalu

Verse
నిను స్తుతించినా చాలు నా బ్రతుకు దినములో
నిను పొగిడినా చాలు నా గుండె గుడిలో‖ 2x ‖
ఉన్నా లేకున్నా నా స్థితి గతులే మారినా
నీ సన్నిధిలో…
నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్నా చాలు‖ నిను ‖
Verse
స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా
స్తోత్రార్హుడవు నీవేనయ్యా‖ 2x ‖
నీవేనయ్యా నాకు నీవేనయ్యా‖ 2x నిను ‖
Verse
ప్రేమా స్వరూపుడవు నీవేనయ్యా
స్తోత్రార్హుడవు నీవేనయ్యా‖ 2x ‖
నీవేనయ్యా నాకు నీవేనయ్యా‖ 2x నిను ‖
Verse
ఆరాధ్య దైవము నీవేనయ్యా
ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా‖ 2x ‖
నీవేనయ్యా నాకు నీవేనయ్యా‖ 2x నిను ‖
Verse
ఆదిసంభూతుడవు నీవేనయ్యా
ఆదరించు దేవుడవు నీవేనయ్యా‖ 2x ‖
నీవేనయ్యా నాకు నీవేనయ్యా‖ 2x నిను ‖

Related Tags

PraiseWorshipDevotional