Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ninu Sthuthiyinche Kaaranam

నిను స్తుతియించే కారణం

Ninu Sthuthiyinche Kaaranam

Lyricist: Shalem Israyel Arasavelli
Verse
నిను స్తుతియించే కారణం
ఏమని చెప్పాలి ప్రభువా‖ 2x ‖
ప్రతి క్షణము ప్రతి దినము
స్తుతియించుటే నా భాగ్యము
ప్రతి క్షణము ప్రతి దినము
స్తుతియించుటే నా జీవము‖ నిను ‖
Verse
ఉన్నత స్థలములలోన నీకు స్తోత్రము
అగాధ జలములలోన నీకు స్తోత్రము‖ 2x ‖
పరమందు నీకు స్తోత్రం
ధరయందు నీకు స్తోత్రం‖ 2x ‖
ప్రతి చోట నీకు స్తోత్రం
ప్రతి నోట నీకు స్తోత్రం‖ 2x నిను ‖
Verse
చీకటి లోయలలోన నీకు స్తోత్రము
మహిమాన్విత స్థలములలోన నీకు స్తోత్రము‖ 2x ‖
గృహమందు నీకు స్తోత్రం
గుడిలోన నీకు స్తోత్రం‖ 2x ‖
ప్రతి చోట నీకు స్తోత్రం
ప్రతి నోట నీకు స్తోత్రం‖ 2x నిను ‖
Verse
నిన్నటి మేలుల కొరకై నీకు స్తోత్రము
ఈ దిన దీవెన కొరకై నీకు స్తోత్రము‖ 2x ‖
శ్రమలైనా నీకు స్తోత్రం
కరువైనా నీకు స్తోత్రం‖ 2x ‖
ప్రతి చోట నీకు స్తోత్రం
ప్రతి నోట నీకు స్తోత్రం‖ 2x నిను ‖

Related Tags

PraiseWorshipThanksgiving