Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ninu Sthuthiyinchuta Ninu Keerthinchuta

నిను స్తుతియించుట నిను కీర్తించుట

Ninu Sthuthiyinchuta Ninu Keerthinchuta

Chorus
నిను స్తుతియించుట - నిను కీర్తించుట
నా జీవిత ధన్యము - యేసయ్యా
ఉదయాస్తమములు – అనుదినము‖ 2x ‖
ఆరాధించి పొగడద – యేసయ్యా‖ 2x ‖
Verse
నీ దివ్య నామ స్మరణను చేయుటకై - పేరు పెట్టి నను పిలిచావా
నీ సత్యమార్గము ప్రకటించుటకై - నను ఏర్పరచుకొన్నావా
పాపుల పాలిట పెన్నిది నీవే - పాపుల రక్షకుడవు యేసయ్యా‖ 2x ‖
పాపికి మోక్ష మార్గము నీవే‖ 2x ‖
సర్వజ్ఞాన సంపూర్ణుడా - సర్వకృపా సాగరా
సర్వము నీవై ఉన్నవాడా - సర్వదా కాపాడువాడా‖ నిను ‖
Verse
నరవణ పుణ్య శీలుడ నీవు - నరరూపుదాల్చి జన్మించావు
నలుబది దినములు ప్రా ర్థ్దించావు - నా పాపములను తొలగించావు
మరణపు ముల్లును విరిచినవాడా- మృతాసారా మృత్యుంజయుడా‖ 2x ‖
మరలా రానై యున్నవాడా‖ 2x ‖
సర్వజ్ఞాన సంపూర్ణుడా - సర్వకృపా సాగరా
సర్వము నీవై ఉన్నవాడా - సర్వదా కాపాడువాడా‖ నిను ‖

Related Tags

PraiseWorshipDevotional