Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Niseedhi Reyilo

నిశీధి రేయిలో

Niseedhi Reyilo

Lyricist: Andrew Son
Verse
నిశీధి రేయిలో
తారల వెలుగులో
పశువుల శాలలో
యేసు జన్మించెను
జ్ఞానులు తారను వెంబడించి
గొల్లలు దూతను వెంబడించి
కానుకలు అర్పించిరి
స్తుతులను చెల్లించిరి
మన హృదయమును అర్పించుదము
యేసుని జన్మమే త్యాగము
యేసుని జీవితమే అర్పణము
పరలోకమును విడచి
సింహసనమును వదిలి
మన కొరకే జన్మించెను
నిశీధి రేయిలో
తారల వెలుగులో
పశువుల శాలలో
యేసు జన్మించెను
Bridge
సర్వోన్నత స్థలములలో దేవునికి
మహిమ కల్గునుగాక
తనకిష్టులైన వారికి సమధానము
కల్గునుగాక

Related Tags

WorshipChristmasNativity