Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nithya Prematho Nannu Preminchen

నిత్య ప్రేమతో – నన్ను ప్రేమించెన్

Nithya Prematho Nannu Preminchen

Lyricist: Jeeva R Pakerla
Verse
నిత్య ప్రేమతో – నన్ను ప్రేమించెన్‖ 2x ‖
తల్లి ప్రేమను మించినదే - లోక ప్రేమను మించినదే
నిన్ను నేను – ఎన్నడు విడువను‖ 2x ‖
నిత్యము నీతోనే జీవింతున్ - సత్య సాక్షిగ జీవింతున్
Verse
నిత్య రక్షణతో – నన్ను రక్షించెన్‖ 2x ‖
ఏక రక్షకుడు యేసే - లోక రక్షకుడు యేసే
నీ చిత్తమును చేయుటకై – నీ పోలికగా ఉండుటకై‖ 2x ‖
నా సర్వము నీకే అర్పింతున్ - పూ..ర్ణానందముతో నీకే అర్పింతున్
Verse
నిత్య రాజ్యములో – నన్ను చేర్పించన్‖ 2x ‖
మేఘ రథములపై రానైయున్నాడు - యేసు రాజుగ రానైయున్నాడు
ఆరాధింతును - సాష్టాంగపడి‖ 2x ‖
స్వర్గ రాజ్యములో యేసున్ - సత్య దైవం యేసున్
Verse
నిత్య ప్రేమతో – నన్ను ప్రేమించెన్‖ 2x ‖
తల్లి ప్రేమను మించినదే - లోక ప్రేమను మించినదే
Verse
నిత్య ప్రేమతో – నన్ను ప్రేమించెన్‖ 2x ‖
తల్లి ప్రేమను మించినదే - లోక ప్రేమను మించినదే

Related Tags

Second ComingSalvationGods Love