Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nithyam Nilichedi

నిత్యం నిలిచేది

Nithyam Nilichedi

Lyricist: Sunil Kumar Yalagapati
Verse
నిత్యం నిలిచేది – నీ ప్రేమే యేసయ్యా
నిలకడగా ఉండేది – నీ మాటే యేసయ్యా‖ 2x ‖
నాతో ఉండేది – నీ స్నేహం యేసయ్యా
నాలో ఉండేది – నీ పాటే యేసయ్యా‖ 2x నిత్యం ‖
Verse
మంటి పురుగునైనా నన్ను ఎన్నుకుంటివి
విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు‖ 2x ‖
నీకెవరూ సాటే రారయ్యా
నీకంటే లోకంలో ఘనులెవరేసయ్యా‖ 2x నిత్యం ‖
Verse
ఈ లోక స్నేహాలన్నీ మోసమే కదా
అలరించే అందాలన్నీ వ్యర్థమే కదా‖ 2x ‖
నిజమైన స్నేహం నీదయ్యా
నీ స్నేహం లేకుంటే నా బ్రతుకే వ్యర్థమయ్యా‖ 2x నిత్యం ‖

Related Tags

PraiseWorshipFaithfulness