Verse
నిత్యము స్తుతించినా
నీ ఋణము తీర్చలేను
సమస్తము నీకిచ్చినా
నీ త్యాగము మరువలేను‖ 2x ‖
Chorus
రాజా రాజా రాజాధి రాజువు నీవు
దేవా దేవా దేవాది దేవుడవు‖ 2x నిత్యము ‖
Verse
అద్వితీయ దేవుడా
ఆది అంతములై యున్నవాడా‖ 2x ‖
అంగలార్పును నాట్యముగా
మార్చివేసిన మా ప్రభు‖ 2x రాజా ‖
Verse
జీవమైన దేవడా
జీవమిచ్చిన నాథుడా‖ 2x ‖
జీవజలముల బుగ్గ యొద్దకు
నన్ను నడిపిన కాపరి‖ 2x రాజా ‖
Verse
మార్పులేని దేవుడా
మాకు సరిపోయినవాడా‖ 2x ‖
మాటతోనే సృష్టినంతా
కలుగజేసిన పూజ్యుడా‖ 2x రాజా ‖