Chorus
పల్లవి: నిత్యుడైన దేవుని తోడు నీడ - నీపై ఉoడును
నిత్యము నిల్చును‖ 5x ‖
Verse
ఎర్ర సముద్రమును - ఎడారి చేయువాడు‖ 2x ‖
మారా జలములను - మాధుర్యముగ జేయును‖ 2x ‖
Verse
ఫారో సైన్యములు - పరుషాలు పల్కినను‖ 2x ‖
ప్రవాహ జలములలో - పడి చావజేసెను‖ 2x ‖
Verse
బలవంతుడైన దేవుడు - ఎల్ల కాలము బలమిచ్చును‖ 2x ‖
మార్గాన నడిపించును - మన్నాతో పోషించును‖ 2x ‖