Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nithyudesune Sthuthinchu Thana Sathyamu Korakai

నిత్యుడేసునే స్తుతించు తన సత్యము కొరకై

Nithyudesune Sthuthinchu Thana Sathyamu Korakai

Verse
నిత్యుడేసునే స్తుతించు - తన సత్యము కొరకై
Verse
మధ్యవర్తియాయే చెదరిన - పరిశుద్ధులకు తానే యిలలో
Verse
మేఘ మండల మంటుచున్నది - నాకు దాహంబది తీర్చుచున్నది
వేగమే మనుజులను మార్చివేయును - మార్చివేయునదియే
Verse
విడుదలను ఇచ్చునదియే - విడిపించు ఘోరపాపము నుండి
కడు శ్రమలనది స్వీకరించును స్వీకరించునదియె
Verse
పృధివి నెల్లయు మారిపోయినన్ - సత్యమెన్నడు మారనే మారదు
నిత్యమైన యేసు సత్యమాయెనిలలో - సత్యమాయెనిలలో
Verse
ఖడ్గంబుబోలి కోయునదియె - పడగొట్టును దుష్టులనదియే
వడివడిగా తనపని నెరవేర్చునదియె - నెరవేర్చునదియే
Verse
ఉదకంబు బోలి కడుగునదియె - అద్దముబోలి చూపునదియే
అది బంగారు విలువ గలది - విలువ గలదియే
Verse
దీపమై చీకటిని పోగొట్టును - కోపమున్ బారద్రోలును నదియే
ఆపదలనెల్ల తొలగించునదియె - తొలగించునదియే
Verse
సుత్తెను బోలి పగులగొట్టును - మెత్తగా చేసి ఒప్పించునదియే
క్రొత్త తేనెన్ బోలి రుచించునదియె - హల్లెలూయా ఆమెన్

Related Tags

PraiseWord Of GodTruth