Chorus
నీతోనే ఆనందం నీలోనే అతిశయం‖ 2x ‖
నీతోనే నా జీవితం నీలోనే నా జీవితం‖ 2x ‖
యేసయ్యా . .‖ 6x ‖
Verse
సహృదయం, సద్భావం, సత్ర్కియలు, సన్మార్గం
నూతన జీవం శాసించే నీతోనే నా జీవితం‖ 2x ‖
అందరు నన్ను విడచినా నీతోనే నా జీవితం‖ 2x ‖
ఎవ్వరు ఏమనుకున్న నీలోనే నా జీవితం‖ 2x ‖
యేసయ్యా . .‖ 6x ‖
Verse
పేమ చూపి, కృపను ఇచ్చి, సహనం నేర్పి
బలమును పంచి, శ్రమలో దైర్యం ఇచ్చిన
నీతోనే నా జీవితం‖ 2x ‖
నాకై ప్రాణము ఇచ్చిన నీతోనే నా జీవితం‖ 2x ‖
నాకై రక్తం కార్చిన నీలోనే నా జీవితం‖ 2x ‖
యేసయ్యా . .‖ 6x ‖