Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nive Na Devudavu Aradhimthunu Nive

నీవే నా దేవుడవు ఆరాధింతును నీవే

Nive Na Devudavu Aradhimthunu Nive

Verse 1
నీవే నా దేవుడవు ఆరాధింతును
నీవే నా రాజువు కీర్తించెదను
Verse
మరణమును జయించిన మృత్యుంజయుడావు నీవే
మరణము నుండి జీవముకు నను దాటించావు
Verse
పరలోకము నుండి వెలుగుగా వచ్చి మార్గము చూపితివి
చీకటి నుండి వెలుగునకు నను నడిపించావు
Chorus
హొస్సన్న మహిమా నీకే
హొస్సన్న ప్రభావము రాజునకే
నీవే . . నీవే . . నీవే . . నీవే . .

Related Tags

PraiseWorship